మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Mantragarbha Ashtakam – శ్రీ బాలా మంత్రగర్భాష్టకం


ఐం‍కారరూపిణీం సత్యాం ఐం‍కారాక్షరమాలినీమ్ |
ఐం‍బీజరూపిణీం దేవీం బాలాదేవీం నమామ్యహమ్ || 1 ||

వాగ్భవాం వారుణీపీతాం వాచాసిద్ధిప్రదాం శివామ్ |
బలిప్రియాం వరాలాఢ్యాం వందే బాలాం శుభప్రదామ్ || 2 ||

లాక్షారసనిభాం త్ర్యక్షాం లలజ్జిహ్వాం భవప్రియామ్ |
లంబకేశీం లోకధాత్రీం బాలాం ద్రవ్యప్రదాం భజే || 3 ||

యైకారస్థాం యజ్ఞరూపాం యూం రూపాం మంత్రరూపిణీమ్ |
యుధిష్ఠిరాం మహాబాలాం నమామి పరమార్థదామ్ || 4 ||

నమస్తేఽస్తు మహాబాలాం నమస్తే శంకరప్రియామ్ |
నమస్తేఽస్తు గుణాతీతాం నమస్తేఽస్తు నమో నమః || 5 ||

మహామనీం మంత్రరూపాం మోక్షదాం ముక్తకేశినీమ్ |
మాంసాంశీ చంద్రమౌలిం చ స్మరామి సతతం శివామ్ || 6 ||

స్వయంభువాం స్వధర్మస్థాం స్వాత్మబోధప్రకాశికామ్ |
స్వర్ణాభరణదీప్తాంగం బాలాం జ్ఞానప్రదాం భజే || 7 ||

హా హా హా శబ్దనిరతాం హాస్యాం హాస్యప్రియాం విభుమ్ |
హుంకారాద్దైత్యఖండాఖ్యాం శ్రీబాలాం ప్రణమామ్యహమ్ || 8 ||

ఇత్యష్టకం మహాపుణ్యం బాలాయాః సిద్ధిదాయకమ్ |
యే పఠంతి సదా భక్త్యా గచ్ఛంతి పరమాం గతిమ్ || 9 ||

ఇతి కులచూడామణితంత్రే శ్రీబాలామంత్రగర్భాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.